Vendor Terms & Conditions

📜 Vendor Terms & Conditions

Please read carefully before registering as a seller

1. Seller Eligibility / విక్రేత అర్హత

Website లో విక్రేతగా register అవ్వాలంటే మీకు చట్టపరమైన వ్యాపారం ఉండాలి లేదా వ్యక్తిగతంగా సరుకు అమ్మే ఉద్దేశం ఉండాలి. ప్రతి seller కి సరైన వివరాలు (పేరు, చిరునామా, ఫోన్, బ్యాంక్ డిటెయిల్స్) ఇవ్వడం తప్పనిసరి.

2. Product Responsibility / ఉత్పత్తుల బాధ్యత

మీరు upload చేసే ప్రతి productకు మీరు పూర్తిగా బాధ్యత వహించాలి. ఫేక్ లేదా నకిలీ వస్తువులు, నిషేధిత ఉత్పత్తులు, లేదా చట్టబద్ధంగా అనుమతించని వస్తువులు అమ్మరాదు.

3. Pricing & Stock Management

Price సరైనదిగా ఉండాలి. Overstocked లేదా out-of-stock itemలని అమ్మే ప్రయత్నం చేయకూడదు. మీరు provide చేసిన price కే customer కు product ఇవ్వాలి.

4. Payment Terms / చెల్లింపు విధానం

మీరు డైరెక్ట్ స్టోర్ ద్వారా order తీసుకుంటే, చెల్లింపు మీకు తక్షణమే వస్తుంది (COD లేదా direct pay). కానీ కొన్ని సందర్భాల్లో admin commission applicable కావచ్చు – ఇది reverse withdrawal ద్వారా నిర్వహించబడుతుంది.

5. Cancellation & Refunds

మీరు delivery చేయలేని orders ని వెంటనే cancel చేయాలి. Refundలు customer నుండి వచ్చినప్పుడు, మీరు co-operate చేయాలి. ఎటువంటి dispute ఉంటే, admin intervention ద్వారా నిర్ణయం తీసుకుంటారు.

6. Shipping & Delivery

మీరు product dispatch చేయడం మీ బాధ్యత. మీరు అందించిన delivery dateకి వస్తువు పంపకపోతే, customer dissatisfaction కి కారణమవుతుంది. Delivery tracking & proof ఉంచటం తప్పనిసరి.

7. Taxes & Compliance

మీ products applicable tax slabsకి లోబడి ఉండాలి. GST లేదా applicable licenses/documentation ఉండాలి. మీరు మీ తరపున వచ్చే పన్నులకు బాధ్యత వహించాలి.

8. Prohibited Items / నిషేధిత వస్తువులు

Website ద్వారా క్రింది ఉత్పత్తులు అమ్మకూడదు: మద్యం, ఆర్మ్స్, డూప్లికేట్ బ్రాండెడ్ వస్తువులు, పిర్సింగ్/weapons, adult content, లైవ్ animals, నకిలీ documents.

9. Store Suspension / Store Ban

మీరు repeated complaints, customer cheating, wrong shipping, or fake products అమ్మితే – మీ account ని ఎటువంటి సమాచారం లేకుండానే suspend చేయవచ్చు. Admin కి full rights ఉంటాయి.

10. Platform Usage Guidelines

  • Respect customer privacy
  • Don’t spam or misuse the dashboard
  • Avoid creating duplicate product listings
  • Follow platform updates regularly

11. Legal Agreement

ఒకసారి మీరు vendor గా register అయితే, మీరే ఈ rules కి ఒప్పుకున్నట్టే అవుతుంది. చట్టపరమైన ఏవైనా సమస్యలు వస్తే, jurisdiction platform headquarters ఆధీనంలో ఉంటుంది.

Disclaimer: ఈ Terms & Conditions ని కంపెనీ ఏ సమయంలోనైనా update చేయవచ్చు. ఎప్పటికప్పుడు మార్పులకు అనుగుణంగా మీ store విధానాలు మార్చుకోవాలి.

💰 Maintenance Fee System Explained

మీకు ప్రత్యేకంగా ₹1000 charge చేయకుండా, order మీదుగా మెల్లగా maintenance amount deduct అవుతుంది

🧾 Monthly ₹1000 Maintenance Without Direct Payment

ప్రతి vendor కి ₹1000 monthly maintenance charge ఉంటుంది. అయితే మీరు దీన్ని ఒక్కసారి pay చేయాల్సిన అవసరం లేదు. Instead of charging upfront:

  • ప్రతి order మీద ₹50 + 18% GST (₹59) deduct అవుతుంది.
  • మీ sales పూర్తవుతున్నకొద్దీ మీ ₹1000 maintenance charge పూర్తవుతుంది.
  • ఈ deduction reverse withdrawal system ద్వారా auto-adjust అవుతుంది.

📦 Example:

మీరు ఈ నెలలో 20 orders complete చేస్తే, ₹50 × 20 = ₹1000 + GST deduct అయి, మీ monthly maintenance fulfill అవుతుంది. అంటే మీరు **sales చేసినప్పుడే charge పడుతుంది.**

⚠️ Important Note:

  • మీ ₹1000 commission deduct అయ్యే వరకు, deduction active గానే ఉంటుంది.
  • మీరు sales చేసి కూడా commission remit చేయకపోతే, account deactivate అవుతుంది.
సూచన: ఇది small vendors కోసం designed చేసిన fair system. మీరు upfront ₹1000 pay చేయాల్సిన అవసరం లేకుండా, order తర్వాతే charge deduct అవుతుంది.
✅ I Understand & Agree
Download App Download App
Download App
Scroll to Top